ETV Bharat / state

'పని చేస్తాం కానీ..అధిక పనిభారం వద్దు' - విధి నిర్వహణలో పనిభారం తగ్గించాలంటూ

మేము మనుషులమే..మాకు పరిమితికి మించి విధులు కేటాయించడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు. సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఉద్యోగులపై అధిక పనిభారం మోపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

అధిక పనిభారం మోపడంపై పంచాయతీ ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Sep 16, 2019, 11:56 PM IST

విధి నిర్వహణలో పనిభారం తగ్గించాలంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. నాగర్​కర్నూలు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శి స్రవంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన చేపట్టారు. సమస్యలపై వినతిపత్రం అందించారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో రేయింబవళ్లు కష్టపడి పని చేసేందుకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. అధికారులు తమపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి పనిభారం మోపడం సరికాదని ఉద్యోగ సంఘం నాయకులు వాపోయారు. ప్రభుత్వం తమను మానసికంగా వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధిక పనిభారం మోపడంపై పంచాయతీ ఉద్యోగుల ఆందోళన

ఇవీ చూడండి : ఇది కాలేజీనా?.. మ్యాట్రిమోనీ సైటా?: విద్యార్థినుల ఆగ్రహం

Intro:TG_SRD_41_16_PRAJAVANI_AV_TS10115.
రిపోర్టర్.శేఖర్
మెదక్.9000302217.
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు పలు సమస్యలను జాయింట్ కలెక్టర్ నాగేష్ అక్కడికక్కడే పరిష్కరించారు...

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జనం పోటెత్తారు.
తమ సమస్యలను వివరించేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జాయింట్ కలెక్టర్ నగేష్ డిఆర్ఓ రాములు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు..
కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు .
ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించిన అర్జీలు వచ్చాయి.
బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ కు. విన్నవించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు...

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.