ETV Bharat / state

అంగన్​వాడీ టీచర్లకు ఓటు హక్కుపై అవగాహన - icds

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సంగారెడ్డి ఐసీడీఎస్​ పీడీ మోతి తెలిపారు. ఓటు హక్కు చాలా విలువైనదని అంగన్​వాడీ టీచర్లకు, ఆయాలకు వివరించారు.

ఓటరు అవగాహన సదస్సు
author img

By

Published : Apr 4, 2019, 4:42 PM IST

ఓటరు అవగాహన సదస్సు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని జిల్లా ఐసీడీఎస్ పీడీ మోతి అన్నారు. వందశాతం ఓటు హక్కు వినియోగించుకునేలా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ఇవీ చూడండి:ఎన్నికల వేళ భారీగా నగదు, మద్యం స్వాధీనం

Intro:సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో అంగన్వాడీ టీచర్స్ ఆయాలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిదని జిల్లా ఐసిడిఎస్ పి డి మోతి అన్నారు. శత శాతం ఓటు హక్కు వినియోగించుకునే లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు

Body:పి రమేష్ అందోల్ నియోజకవర్గం

Conclusion:800 8573242
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.