ETV Bharat / state

సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగ మహోత్సవం - undefined

వర్షాలు సమృద్ధిగా కురవాలని సంగారెడ్డి జిల్లాలోని రేజింతల్‌ సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగం నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు యాభై మంది రుత్విక్కులతో సాగుతున్న ఈ యాగం ఆదివారం ముగియనుంది.

సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగ మహోత్సవం
author img

By

Published : Jul 13, 2019, 10:19 AM IST

వర్షాభావం తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని కాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగ మహోత్సవం జరుగుతోంది. జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్ర, శని, ఆదివారాల పాటు యాబై మంది రుత్విక్కులతో యాగం నిర్వహిస్తున్నారు. శాస్త్రోక్తంగా మంత్రాలు పటిస్తూ ఐదుగురు రుత్వికులను భారీ పాత్రల్లో నీళ్లలో కూర్చుని మంత్రాలు పాటించారు.

కార్యక్రమంలో మొదటి రోజు దీప ప్రజ్వలన, శాంతి పాఠము, గోపూజ, పుణ్య వచనము, ఆచార్య రితిక వరణము, ముఖ్య దేవత స్థాపన, వరుణ జప హోమాలు నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ సముద్రాల వేణుగోపాలచారి హాజరై దర్శించుకున్నారు. అనంతరం సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీస్సులు అందుకున్నారు.

సిద్ధి వినాయక ఆలయంలో వరుణ యాగ మహోత్సవం

ఇవీ చూడండి: పంచాయతీ రాజ్​ చట్టంపై కేసీఆర్​ దిశానిర్దేశం

Intro:tg-kmm-22_12_madhira lo pdsu siskhna taragathulu_-c1_kit no 889_id ts10089 ఖమ్మం జిల్లా మధిరలో p d s u రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ముందుగా పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము సంఘం పతాకాన్ని ఆవిష్కరించి తరగతులు ప్రారంభించారు అనంతరం వందలాది మంది విద్యార్థులతో పట్టణ వీధుల్లో భారీ ప్రదర్శన జరిపారు తర్వాత స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపం ప్రాంగణంలో లో విద్యా సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు రు తెరాస ప్రభుత్వం ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ విద్య కు ఉన్నట్లు మండిపడ్డారు మరో ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు మంద సురేష్ కార్యదర్శి నామాల అజాద్ పాల్గొన్నారు

Body:కె పీ

Conclusion:కేపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.