ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సమ్మె ఆరో రోజుకు చేరింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేపడుతున్న సమ్మెకు పీఆర్టీయూ, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన - tsrtc strike continues in zaheerabad
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి తమ సమస్యలను కొనసాగించాలని నినాదాలు చేశారు.
ఆర్టీసీ సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సమ్మె ఆరో రోజుకు చేరింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేపడుతున్న సమ్మెకు పీఆర్టీయూ, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు.
Intro:tg_srd_26_10_rtc_karmikula_samme_av_ts10059
( )... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి డిపో ప్రాంగణానికి చేరుకున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. బస్టాండ్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన కొనసాగించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని నిరసనలో పాల్గొన్న భాజపా నాయకులు మద్దతు ప్రకటించారు.
Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా
Conclusion:8008573254