ETV Bharat / state

'బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి' - telangana updates

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కేక్​ కట్​ చేసి ఆనందాన్ని వ్యక్తపరిచారు.

The National Girls' Day was celebrated under youth organizations in Shantinagar, the district headquarters of Sangareddy
'బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి'
author img

By

Published : Jan 24, 2021, 7:38 PM IST

జాతీయ బాలికల దినోత్సవాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్​లో ఘనంగా నిర్వహించారు. స్థానిక యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో.. బాలికలతో కేక్ కట్ చేయించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి అవకాశంలో బాలికలకు సమాన హక్కులు ఉండాలని కోరుతూ.. బాలికల విద్య, వైద్య, పౌష్టికాహారంతో పాటు సామాజిక ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఇదీ చదవండి:'ఓపికతో బౌలింగ్​ చేస్తే వికెట్లు అవే వస్తాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.