ETV Bharat / state

పూర్ణహుతితో ముగిసిన వరుణయాగం

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో వర్షేష్టి నిర్వహణ కమిటీ, ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా చేపట్టిన వరుణయాగం ముగిసింది.

వరుణయాగం
author img

By

Published : Jul 27, 2019, 5:31 PM IST

సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని జోగినాథ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన వర్షేష్టి బృహత్ యజ్ఞం(వరుణయాగం) పూర్ణాహుతితో ముగిసింది. వర్షేష్టి నిర్వహణ కమిటీ, ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా వరుణ యాగాన్ని వేద పండితులు మురళి బ్రహ్మచారి ఆర్య నేతృత్వంలో నిర్వహించారు. మాతాజీ పండిత సునీత చేతుల మీదుగా పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం శాంతి వచనాన్ని పఠించి.. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చూడండి : హజ్​ యాత్రకు తరలిన రెండు విమానాలు

Intro:TG_SRD_56_27_SARPANCH_DARNA_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సంగారెడ్డి జిల్లాను ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించేందుకు మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో జిల్లాకు చెందిన సర్పంచులు సభ వేదిక ఆవరణలో ధర్నా చేపట్టారు. ఉప సర్పంచుల చెక్ పవర్ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని వల్ల గ్రామాభివృద్ధి, పాలన లో సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు..

Body:బైట్: శివలీల, మల్లెపల్లి సర్పంచ్, కొండాపూర్ మండలం

Conclusion:విసువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.