ETV Bharat / state

విద్యార్థులతో ఏకమై పోరాడుతాం: ఎస్​ఎఫ్​ఐ - ర్యాలీ

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పటాన్​చెరు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు.

విద్యార్థులతో ఏకమై పోరాడుతాం :ఎస్​ఎఫ్​ఐ
author img

By

Published : Aug 16, 2019, 2:34 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. ఉచిత బస్​పాస్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించడం లేదని దుయ్యబట్టారు. సంక్షేమ గృహాల్లో వసతులు సరిగ్గా లేక, వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం చూపకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

విద్యార్థులతో ఏకమై పోరాడుతాం :ఎస్​ఎఫ్​ఐ

ఇదీ చూడండి :అన్నయ్య​ 'సైరా'కు తమ్ముడు జనసేనాని స్వరం

Intro:hyd_tg_19_14_kardanur_accident_one_dead_ab_TS10056
Lsnraju:9394450162

Body:విద్యా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పటాన్ చెరు తహసశీల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో విఫలమైందని వారు ఆరోపించారు విద్యార్థులకు ఉచిత బస్ పాస్ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించడం లేదని దుయ్యబట్టారు. సంక్షేమ వసతి గృహాలు కొనసాగుతున్నాయని వర్షం వచ్చినా అందులోనే విద్యార్థులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆయన అన్నారు విద్యారంగ సమస్యల పరిష్కారం కాని పక్షంలో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు

Conclusion:బైట్:సందీప్,ఎస్ఎఫ్ఐ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.