ETV Bharat / state

'ఎస్సీ వర్గీకరణకు 12శాతం రిజర్వేషన్​ కల్పించాలి' - sangareddy district news

సంగారెడ్డి జిల్లాలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు 12శాతం రిజర్వేషన్​ కల్పించాలని డిమాండ్ చేశారు.

SC JAC protest at Ambedkar statue
'ఎస్సీ వర్గీకరణకు 12శాతం రిజర్వేషన్​ కల్పించాలి'
author img

By

Published : Sep 24, 2020, 2:47 PM IST

పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు 12శాతం రిజర్వేషన్​ కల్పించాలని సంగారెడ్డి జిల్లాలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్​ ఛైర్మన్​ పిడమర్తి రవి పాల్గొన్నారు.

ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. భాజపా, కాంగ్రెస్​లు రెండూ ఎస్సీలను మోసం చేశాయని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.