ETV Bharat / state

"మీ రక్షణ కోసమే... కట్టడి ముట్టడి" - cordon search is to protect law and order

ఎల్లప్పుడూ శాంతిభద్రతలను కాపాడుతూ... ప్రజలకు రక్షణగా ఉన్నామని భరోసా కల్పించేందుకు సంగారెడ్డి పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు.

"మీ రక్షణ కోసమే... కట్టడి ముట్టడి"
author img

By

Published : Jun 29, 2019, 9:11 AM IST

"మీ రక్షణ కోసమే... కట్టడి ముట్టడి"

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఆల్విన్​ కాలనీలో కట్టడి ముట్టడి నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ సూచించారు. ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటి యజమానులకు తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, ఆటో, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Intro:hyd_tg_10_29_ptc_kattadi_muttadi_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:శాంతిభద్రతలను కాపాడి ప్రజలకు కు మేమున్నామని ధైర్యం కల్పించేందుకు కట్టడి ముట్టడి నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆల్విన్ కాలనీ లో పటాన్చెరు డీఎస్పీ ఆధ్వర్యంలో కట్టడం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి గుర్తింపు తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటి యజమానికి ఎస్పి తెలియజేశారు ఈ కట్టడం ముట్టడిలో 36 ద్విచక్ర వాహనాలు ఆటోలు ఒక కారును ఎటువంటి పత్రాలు లేనందున స్వాధీనం చేసుకున్నారు అలాగే 9 మంది నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు

Conclusion:బైట్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఎస్పీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.