ETV Bharat / state

'తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్​కు చెడ్డపేరు వస్తది'

author img

By

Published : Nov 24, 2019, 4:57 PM IST

ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిన్నచూపు చూడకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. సుఖసంతోషాలతో ఉంటామని ఆశపడ్డ ఆర్టీసీ కార్మికులు... తెలంగాణ పరిపాలనే వారికి శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

jaggareddy

ఆర్టీసీ కార్మికుల పట్ల తప్పుడు నిర్ణయాల తీసుకుంటే... కేసీఆర్​కు భవిష్యత్తులో చెడ్డ పేరు తప్పదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ పునరాలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ప్రైవేటు పరం అయితే ప్రజలు నానా అవస్థలు పడతారని తెలిపారు. పెండింగ్​లో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రం ప్రభుత్వం ప్రైవేటీకరణ చట్టం తేవడంతోనే.. రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చినట్టైందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ మానవత్వంతో కార్మికులను విధుల్లోకి తీసుకుని... వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

'తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్​కు చెడ్డపేరు వస్తది'

ఇదీ చూడండి: 'సమ్మె ఉద్ధృతం... రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు'

TG_HYD_42_24_JAGGAREDDY_ON_RTC_AB_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ సీఎల్పీ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. గమనించగలరు. ()ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల పట్ల చిన్నచూపు చూడకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని సంగా రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. సుఖసంతోషాలతో ఉంటామని ఆశపడ్డ ఆర్టీసీ కార్మికులు...తెలంగాణ పరిపాలనే వారికి శాపంగా మారినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రయివేటు పరం అయితే ప్రజలు నానా అవస్థలు పడతారని...పేర్కొన్న ఆయన తక్షణమే పెండింగ్‌ ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రయివేటికరణ చట్టం తేవడంతోనే..రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చినట్టైందని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల మానవత్వంతో ఆలోచన చేసి...విధుల్లోకి తీసుకుని...కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ఎలాంటి తప్పుడు నిర్ణయాల తీసుకున్నా... కేసీఆర్ కి భవిష్యత్‌లో చెడ్డ పేరు తప్పదని జోష్యం చెప్పారు. కేసీఆర్ పునరాలోచన చేసి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బైట్: జగ్గారెడ్డి, సంగా రెడ్డి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.