ఇదీ చదవండి: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్: సీఎం కేసీఆర్
కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: డీఎంహెచ్వో
సంగారెడ్డి జిల్లాలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని.. అవసరానికి తగినట్టుగా ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రి దేవి స్పష్టం చేశారు. 24గంటల హెల్ప్ లైన్ ద్వారా హోం ఐసోలేషన్లో ఉన్న వారికి వైద్య సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఇంటి వద్ద ఏకాంతంగా ఉండే అవకాశం లేని వారికి ఆసుపత్రిలో ఉండే అవకాశం ఇస్తున్నామంటున్న గాయత్రి దేవితో ఈటీవీభారత్ ముఖాముఖి .
కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: డీఎంహెచ్వో