ETV Bharat / state

సంగారెడ్డిలో శ్రమదాన కార్యక్రమం

సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిక్షణ కలెక్టర్ జితేశ్​ వి. పాటిల్ హాజరయ్యారు.

శ్రమదాన కార్యక్రమం
author img

By

Published : May 12, 2019, 7:16 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శిక్షణ కలెక్టర్ జితేశ్​ వి.పాటిల్, కమిషనర్ ప్రసాదరావు పాల్గొన్నారు. చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే.. మనం ఆరోగ్యంగా ఉంటామని శిక్షణ కలెక్టర్ జితేశ్​ వి.పాటిల్ అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను తమవిగా భావించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

శ్రమదాన కార్యక్రమం

ఇవీ చూడండి: ఆటిజం పిల్లలకు ఆమె అమ్మ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.