ETV Bharat / state

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: టీఎంయూ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక చైతన్య యాత్రను నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​కు చేరుకున్న నేపథ్యంలో స్థానిక డిపో ఎదురుగా కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: టీఎంయూ
author img

By

Published : Jul 7, 2019, 8:50 PM IST

Updated : Jul 7, 2019, 8:58 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్మిక చైతన్య యాత్ర ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని లేనిపక్షంలో సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: టీఎంయూ

ఇవీచూడండి: 'పరిస్థితులు అనుకూలిస్తే ప్రభుత్వ ఏర్పాటు

Intro:tg_srd_37_07_rtc_vilanam_cheyali_g6_TS10055
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్మిక చైతన్య యాత్ర ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చేరుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టిసి డిపో ఎదురుగా కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని లేనిపక్షంలో సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రంలో ఇప్పటికే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా బాద్యులు తదితరులు పాల్గొన్నారు.Body:tg_srd_37_07_rtc_vilanam_cheyali_g6_TS10055
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్మిక చైతన్య యాత్ర ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చేరుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టిసి డిపో ఎదురుగా కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని లేనిపక్షంలో సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రంలో ఇప్పటికే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా బాద్యులు తదితరులు పాల్గొన్నారు.Conclusion:tg_srd_37_07_rtc_vilanam_cheyali_g6_TS10055
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్మిక చైతన్య యాత్ర ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చేరుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టిసి డిపో ఎదురుగా కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని లేనిపక్షంలో సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రంలో ఇప్పటికే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా బాద్యులు తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Jul 7, 2019, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.