ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో దొంగలు పడ్డారు.. - latest robbery news in school

సంగారెడ్డి జిల్లా ర్యాకల్​లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎంఈవో విశ్వనాథ్​ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో దొంగలు పడ్డారు..
author img

By

Published : Nov 19, 2019, 3:26 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్​లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పాఠశాల కంప్యూటర్ గది తాళాలు పగలగొట్టి... అందులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించినట్లు నారాయణఖేడ్ ఎంఈవో విశ్వనాథ్ పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో దొంగలు పడ్డారు..

ఇదీ చూడండి : నవంబర్​లోనే పంజా విసురుతోన్న చలి

Intro:Tg_srd_39_19_patashslalo_chori_ts10055
9440880861
Ravinder

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్ లోని ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. పాఠశాల కంప్యూటర్ గది తాళాలు పగలగొట్టి అందులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు. ఈ సంఘటనలో దాదాపు రూ.రెండు లక్షల ఆస్తి నష్టం జరిగిందని నారాయణఖేడ్ ఎంఈఓ విశ్వనాథ్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.Body:Tg_srd_39_19_patashslalo_chori_ts10055Conclusion:Tg_srd_39_19_patashslalo_chori_ts10055
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.