ETV Bharat / state

'మరో అవకాశం ఇస్తే... మరింత అభివృద్ధి' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు తాజా వార్తలు

గతంలో కార్పొరేటర్​గా పని చేసిన అనుభవం ఉన్న తనకు మరో అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని రామచంద్రపురం తెరాస అభ్యర్థి పుష్ప తెలిపారు. డివిజన్​ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేస్తానని పేర్కొన్నారు.

ramachandrapuram trs candidate campaign for ghmc elections
'మరో అవకాశం ఇస్తే... మరింత అభివృద్ధి'
author img

By

Published : Nov 22, 2020, 5:42 PM IST

మరో అవకాశం ఇస్తే గతంలో పనిచేసిన అనుభవంతో డివిజన్​ని మరింత అభివృద్ధి చేస్తానని రామచంద్రపురం తెరాస అభ్యర్థి పుష్ప తెలిపారు. గ్రేటర్ సర్కిల్ పరిధిలో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్​ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్​లో ఉన్న సమస్యలను గుర్తించి... వెంటనే పూర్తి చేస్తానని అన్నారు.

'మరో అవకాశం ఇస్తే... మరింత అభివృద్ధి'

కార్పొరేటర్​గా, మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా పని చేసిన అనుభవం ఉందని... ఆ అనుభవంతో అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: టికెట్​ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.