ETV Bharat / state

జాతీయ బాలల సైన్స్​ కాంగ్రెస్​కు కసరత్తు

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్​కు సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 3న జిల్లా స్థాయి సైన్స్​ ఫెయిర్​ నిర్వహించనున్నారు.

జాతీయ బాలల సైన్స్​ కాంగ్రెస్​కు కసరత్తు
author img

By

Published : Aug 21, 2019, 9:44 AM IST

'27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్' కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో... ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం జిల్లా ఆవిష్కరణలు జాతీయ స్థాయికి వెళ్లాయని జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. "పరిశుభ్రత, హరితహారం,ఆరోగ్యకరమైన దేశం" అనే ఈ అంశాలపై ఆవిష్కరణలకు రూపొందించాలని సూచించారు. విద్యార్థులతో పాటు ఉపాద్యాయుల భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే నెల 3న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించి... ఉత్తమ ఆవిష్కరణలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

జాతీయ బాలల సైన్స్​ కాంగ్రెస్​కు కసరత్తు

ఇదీ చూడండి: పాఠశాలల్లో... ఆదర్శ కూరగాయలు

Intro:TG_SRD_58_20_TEACHERS_AWARENESS_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) '27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్" కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. దాంట్లో భాగంగా సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం జిల్లా ఆవిష్కరణలు జాతీయ స్థాయికి వెళ్లాయని.. ఈసారి మరింత పకడ్బందీగా వెళ్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం "పరిశుభ్రత, హరితహారం,ఆరోగ్యకరమైన దేశం" అనే ఈ అంశాలపై ఆవిష్కరణలకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణలలో విద్యార్థులతో పాటు ఉపాద్యాయుల భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే నెల 3వ తేదీన జిల్లా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించి.. ఉత్తమ ఆవిష్కరణలను రాష్ట్ర స్థాయి కి ఎంపిక చేస్తామని తెలిపారు.

Body:బైట్: విజయ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి, సంగారెడ్డి

Conclusion:విసువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.