ETV Bharat / state

అధికారుల పర్యవేక్షణలో అమీన్​పూర్​ పుర పోలింగ్ - తెలంగాణ మున్సిపల్​ ఎన్నికల పోలింగ్ 2020

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీలో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఉదయాన్నే ప్రజలు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

polling started at ameenpur municipality in sangareddy district
అధికారుల పర్యవేక్షణలో అమీన్​పూర్​ పుర పోలింగ్
author img

By

Published : Jan 22, 2020, 8:42 AM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ పురపాలికలో ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పోలింగ్​ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

పోలింగ్​ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, రూట్​ ఆఫీసర్లు పోలింగ్​ కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Intro:hyd_tg_14_22_ameenpur_poling_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో పోలింగ్ లో భాగంగా ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంఉదయాన్నే కావడంతో తొలి గంటలో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగే అవకాశం ఉంది

Conclusion:ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు రూట్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.