కంది సహకార సంఘంలో కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ - prabhakar reddy nomination in kandi pacs
సంగారెడ్డి జిల్లా కంది సహకార సంఘంలో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయడానకి వచ్చిన ప్రభాకర్ రెడ్డిని కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనితో పోలీసులు లాఠీఛార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డితో నామినేషన్ వేయించారు.
కంది సహకార సంఘంలో కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్
By
Published : Feb 17, 2020, 9:55 AM IST
కంది సహకార సంఘంలో కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్