పప్పుధాన్యాలతో 'చిత్రం'
రైతులు పండించే పప్పు ధాన్యాలనే ఎంచుకున్నాడు విఠల్. వరి, పెసర్లు, మినుములు, కందులతో మోదీ చిత్రాన్ని తయారుచేశాడు. తానే స్వయంగా తన అభిమాన నేతకు ఇవ్వడానికి దిల్లీ వెళ్లాడు. అక్కడ మోది అందుబాటులో లేరు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించడానికి గోరఖ్‌పూర్ వెళ్లారు.అలా ప్రధాని వద్దకు చేరింది.. ప్రధానికి ఇచ్చేందుకు గోరఖ్‌పూర్ వెళ్లాలనుకున్నా... భద్రతా కారణాలరీత్యా అనుమతి రాలేదు. చివరకు ఆ చిత్రపటాన్ని కేంద్ర మంత్రి రాధా మోహన్‌కు ఇవ్వగా.. ఆయన ప్రధానికి అందించారు. జీవం ఉట్టిపడేలా ఉన్న చిత్రాన్ని చూసి మోదీ ముగ్దుడయ్యారు. ఇంత మంచి బహుమతి ప్రదానం చేసిన అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి:ఇకెబనా అదిరే!