సంగారెడ్డి జిల్లా కంగ్టి పట్టణంలో పందుల నుంచి విముక్తి కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 30 రోజుల గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పట్టణంలో పందుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీంతో పందుల పెంపకందారులు కంగ్టి గ్రామంలోని విధుల్లో ఉన్న పందులను పట్టుకొని మహారాష్ట్ర ప్రాంతానికి తరలించారు.
ఇదీ చూడండి: భూకంపం దాటికి గజగజ వణికిన ఉత్తర భారతం