ETV Bharat / state

సంగారెడ్డిలో ఓపెన్​ జిమ్​లు ప్రారంభం - srd

సంగారెడ్డిలో రెండు ఓపెన్​ జిమ్​లను మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ప్రారంభించారు. యువకులు ఉచితంగా వాడుకోవచ్చని విజ్ఞప్తి చేశారు.

ఓపెన్​ జిమ్​లు ప్రారంభం
author img

By

Published : Apr 25, 2019, 1:53 PM IST

పట్టణవాసులను ఆరోగ్యవంతంగా ఉంచడం.. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. టీఎండీపీ ప్రాజెక్టు కింద 20లక్షల రూపాయలతో పట్టణంలోని రాజీవ్​పార్క్, 20వ వార్డులో రెండు ఓపెన్ జిమ్​లను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు సహకారం అందిస్తుందని వీటి ద్వారా మరిన్ని ప్రాంతాల్లో ఓపెన్ జిమ్​లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు వీటిని ఉచితంగా వాడుకోవచ్చని ఎక్కడ ఎలాంటి రుసుము చెల్లించొద్దని సూచించారు.

ఓపెన్​ జిమ్​లు ప్రారంభం

ఇవీ చూడండి: ఇంటర్​ వివాదం: ఎంసెట్ అభ్యర్థుల్లో కలవరం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.