పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆందోళనకారులు భారీ నిరసన చేపట్టారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం జహీరాబాద్ ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై జాతీయ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగించారు. దేశ పౌరులందరూ సమానమే అంటూ భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి బిల్లును రద్దు చేయాలని కోరారు.
'పౌరసత్వ బిల్లు వద్దు.. భాజపా డౌన్ డౌన్'
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొందిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకారుల భారీ నిరసన ప్రదర్శించారు. అనంతరం భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
జహీరాబాద్లో ముస్లింల భారీ నిరసన
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆందోళనకారులు భారీ నిరసన చేపట్టారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం జహీరాబాద్ ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై జాతీయ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగించారు. దేశ పౌరులందరూ సమానమే అంటూ భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి బిల్లును రద్దు చేయాలని కోరారు.
Intro:tg_srd_27_13_pourasatva_billunu_vyatirekistu_ryali_av_ts10059
( ).... పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం జహీరాబాద్ ఇదిగా ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై జాతీయ జెండాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగించారు. దేశ పౌరులు అందరూ సమానంమే అంటూ భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి బిల్లును రద్దు చేయాలని నినాదాలు చేశారు.
Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా
Conclusion:8008573254