ETV Bharat / state

నారాయణఖేడ్​లో కొలువుదీరిన నూతన పాలకవర్గం - muncipal elections

నారాయణఖేడ్​ పురపాలికలో ఇటీవల ఎన్నికైన నూతన పాలకవర్గం కొలువుదీరింది. అధ్యక్షురాలిగా ఎన్నికైన రుబీనాబేగం, ఉపాధ్యక్షులు పరశురాం తమకు కేటాయించిన క్యాబిన్లలో పూజలు చేశారు.

new ruling class in narayanakhed muncipality
నారాయణఖేడ్​లో కొలువుదీరిన నూతన పాలకవర్గం
author img

By

Published : Jan 31, 2020, 2:55 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పురపాలక అధ్యక్షురాలిగా రుబీనా బేగం, ఉపాధ్యక్షుడిగా పరశురాం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం పురపాలక కార్యాలయంలో వారికి కేటాయించిన క్యాబిన్లలో పూజలు చేశారు. ఈ పూజలకు స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్​లో కొలువుదీరిన నూతన పాలకవర్గం

ఇవీ చూడండి: రెవెన్యూ వెలవెల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.