ETV Bharat / state

పట్టణ ప్రగతిలో స్కూటర్​పై ఎమ్మెల్యే మాణిక్​రావు హల్​చల్​ - latest news on mla manik rao

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్​లోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే మాణిక్​రావు పర్యటించారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

mla manik rao participated in pattana pragathi in zaheerabad
పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్​రావు
author img

By

Published : Mar 1, 2020, 3:56 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాణిక్​రావు ద్విచక్రవాహనంపై తిరుగుతూ పర్యవేక్షించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు, శాంతినగర్, సంతోష్​ నగర్, నలంద కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు.

ప్రత్యేక అధికారులతో మాట్లాడి పట్టణంలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిలో చేసిన పలు పనుల వివరాల రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్​రావు

ఇదీ చూడండి: ఆ గుడిలో మహిళలే పూజారులు.. కారణం ఇదే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.