ETV Bharat / state

నామ సుభద్రమ్మ ట్రస్ట్​ సేవలను కొనియాడిన హరీశ్​రావు - harish rao news

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో నామ సుభద్రమ్మ మెమోరియల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి పౌష్టికాహారం, శానిటైజర్లను మంత్రి హరీశ్​రావు అందించారు. ట్రస్ట్​ సేవలను కొనియాడారు.

minister harishrao distributed essentials in jaheerabad
నామ సుభద్రమ్మ ట్రస్ట్​ సేవలను కొనియాడిన హరీశ్​రావు
author img

By

Published : Apr 26, 2020, 5:15 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు పౌష్టికాహారం, శానిటైజర్లను పంపిణీ చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారని కొనియాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీకి ముందుకు రావడాన్ని మంత్రి కొనియాడారు.

నామ సుభద్రమ్మ ట్రస్ట్​ సేవలను కొనియాడిన హరీశ్​రావు

ఇవీచూడండి: 'నిత్యవసర సరకుల రవాణా లారీలు బంద్​ చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.