ETV Bharat / state

వృద్ధులకు, మానసిక వికలాంగులకు అండగా... - MEDICAL CAMP FOR OLD MEN AND MENTALLY DISABLED

సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో... వృద్ధులకు, మానసిక వికలాంగులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి జస్టిస్​ సాయి రమాదేవి, కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

MEDICAL CAMP FOR OLD MEN AND MENTALLY DISABLED
MEDICAL CAMP FOR OLD MEN AND MENTALLY DISABLED
author img

By

Published : Dec 23, 2019, 6:26 PM IST

ఆదరణకు నోచుకోని వృద్ధులకు, మానసిక వికలాంగులకు చట్ట పరంగా తాము అండగా ఉంటామని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్​ సాయి రమాదేవి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో... వృద్ధులకు, మానసిక వికలాంగులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి జస్టిస్​ సాయి రమాదేవి, కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మానసిక వికలాంగులకు బట్టలు, ఆట వస్తువులను పంపిణీ చేశారు. జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ రక్త, కంటి, కీళ్లనొప్పుల పరీక్షలు ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. వృద్ధులు ప్రశాంత జీవితాన్ని గడపాలని.. వారికి ఎవరైనా హాని తలపెడితే చట్టపరంగా న్యాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. సమస్యలు ఉన్న వృద్ధులు జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించి... సత్వర న్యాయం పొందాలని జస్టిస్​ సాయి రమాదేవి కోరారు.

వృద్ధులకు, మానసిక వికలాంగులకు అండగా...

ఇదీ చూడండి:పాన్​-ఆధార్​ అనుసంధానానికి గడువు దగ్గరపడింది!

Intro:TG_SRD_56_23_COURT_MEDI_CAMP_VO_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) ఆదరణకు నోచుకోని వృద్ధులకు, మానసిక వికలాంగులకు చట్ట పరంగా తాము అండగా ఉంటామని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో.. వృద్ధులకు, మానసిక వికలాంగులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి, కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వృద్ధులకు, వికలాంగులకు తమ వంతు సాయంగా ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో భాగంగా మానసిక వికలాంగులకు బట్టలు, ఆట వస్తువులను పంపిణీ చేశారు. జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ రక్త, కంటి, కీళ్లనొప్పుల పరీక్షలు ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. వృద్ధులు ప్రశాంత జీవితాన్ని గడపాలని.. వారికి ఎవరైనా హాని తలపెడితే చట్టపరంగా న్యాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఇటీవల కూతురు ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో.. రోడ్డున పడ్డ వృద్ధ దంపతులకు తాము అండగా నిలిచి.. కూతురు దగ్గర నుంచి వారికి ఇంటిని అప్పగించినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో సమస్యలు ఉన్న వృద్ధులు జిల్లా న్యాయసేవాధికార సంస్థ సంప్రదించి.. సత్వర న్యాయం పొందాలని కోరారు.

Body:బైట్: సాయి రమాదేవి, జిల్లా న్యాయమూర్తి, ఉమ్మడి మెదక్

Conclusion:వాయిస్ ఓవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.