ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కార్మికులు ప్రదర్శన చేపట్టారు. అనంతరం సమావేశం నిర్వహించి కార్మిక హక్కులు, చట్టాలను వివరించారు. ఇది మేడే మాత్రమే కాదని.. కార్మికులు ప్రశ్నించే రోజని సీఐటీయూ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రామచందర్ వెల్లడించారు.
'కార్మికుల ప్రశ్నించే రోజే మేడే' - may day
సంగారెడ్డిలో కార్మిక దినోత్సవం సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్మికులు ప్రశ్నించే రోజుగా సీఐటీయూ జిల్లా మాజీ ఉపాధ్యాక్షులు రామచందర్ అభివర్ణించారు.
కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కార్మికులు ప్రదర్శన చేపట్టారు. అనంతరం సమావేశం నిర్వహించి కార్మిక హక్కులు, చట్టాలను వివరించారు. ఇది మేడే మాత్రమే కాదని.. కార్మికులు ప్రశ్నించే రోజని సీఐటీయూ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రామచందర్ వెల్లడించారు.
Intro:Body:Conclusion: