ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: నిరాడంబరంగా గురుపూర్ణిమ వేడుకలు - latest news of sangareddy

సంగారెడ్డిలోని బాబా ఆలయాల్లో నిరాడంబరంగా గురుపూర్ణిమ వేడుకలను నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా ఆలయాల్లో భక్తుల సందడి కరవైంది.

guru poornima Worshiped at saibaba temples sangareddy
కరోనా ఎఫెక్ట్​: నిరాడంబరంగా గురుపూర్ణిమ వేడుకలు
author img

By

Published : Jul 5, 2020, 2:53 PM IST

కరోనా మహమ్మారి దెబ్బకి బాబా ఆలయాల్లో గురుపూర్ణిమ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. భక్తులు లేక సాయి ఆలయాలు వెలవెలబోతున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలోని సాయిబాబా ఆలయాల్లో మందకొడిగా గురుపూజోత్సవం అర్చనలు జరిగాయి.

భక్తులకు ఆలయంలోకి ప్రవేశించే ముందే ఆలయ నిర్వాహకులు శానిటైజర్స్ ఏర్పాటు చేశారు. భక్తుల టెంపరేచర్ చూసిన తర్వాతే ఆలయంలోనికి ప్రవేశం ఇస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.