ETV Bharat / state

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి - గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సంగారెడ్డిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టి ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
author img

By

Published : Jul 23, 2019, 1:35 PM IST

సంగారెడ్డి కొత్త బస్టాండ్​ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో 'ఛలో ప్రగతి భవన్​' అంటూ ర్యాలీ చేపట్టారు. పోలీసులు 29 మంది కార్మికులను, నాయకులను అరెస్ట్​ చేశారు. కార్మికుల అరెస్ట్​ను నిరసిస్తూ సంఘం నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన రూ.8,500 వేతనాన్ని ఇంకా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ఇదీ చదవండిః పైలెట్​ అప్రమత్తతతో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

TG_SRD_56_23_GP_WORKERS_ARREST_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఛలో "ప్రగతి భవన్" పిలుపునివ్వగా.. కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. కార్మికుల అరెస్ట్ లను నిరసిస్తూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఆ సంఘం నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయగా.. పోలీసులు నాయకులను, 29మంది గ్రామ పంచాయతీ కార్మికులను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీసు స్టేషన్ కి తరలించారు. గతంలో సీఎం కేసీఆర్ కార్మికులకు 8,500 రూపాయల వేతనాన్ని ప్రకటించిన.. అది ఇప్పటి వరకు అమలకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలపై దృష్టి సారించి.. వాటిని పరిష్కరించాలని కోరారు....SPOT

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.