సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని వందకుపైగా కుటుంబాలు దినసరి కూలీకి వెళ్తూ వచ్చే ఆదాయంతో బతుకు జీవనం సాగిస్తుంటారు. లాక్డౌన్లో భాగంగా పనులు లేక పస్తులు ఉంటున్నారు. ఇది గుర్తించిన పట్టణానికి చెందిన దారం వీరేశం ఆ కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్నారు.
ఇదీ చూడండి: 'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం