ETV Bharat / state

'పిడుగుపడి ఐదు పశువులు మృతి' - NYALAKAL MANDAL

సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం న్యమతాబాద్​లో ఐదు పశువులు మృతి చెందాయి. పశువులు చనిపోవడం వల్ల తాము నష్టపోయామని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ మోస్తరు నుంచి భారీ వర్షంతో వాగుల్లోకి చేరుతున్న నీరు
author img

By

Published : Jun 23, 2019, 11:40 PM IST

పిడుగు పడి ఐదు పశువులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం న్యమతాబాద్​లో చోటు చేసుకుంది. ఇద్దరు కాపరులు గాయపడ్డారు. పశువులతో చెట్టు కింద ఉన్న సమయంలో ఆకస్మికంగా పిడుగుపడిందని క్షతగాత్రులు తెలిపారు.

పశువులు చనిపోవడం వల్ల నష్టపోయాం : కాపలాదారులు
ఇవీ చూడండి : ఉన్మాదికి ఉరిశిక్ష వేయాలంటూ రిలే దీక్ష

Intro:tg_srd_26_23_pidugupadi_pashuvulu_mruthi_iddariki_gayalu_av_g4
( ).... సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం న్యమతాబాద్ లో ఐదు పశువులు మృతి చెందగా ఇద్దరు కాపరులు గాయపడ్డారు. సాయంత్రం పూట కురిసిన భారీ వర్షానికి పశువుల తో చెట్టు కింద నిలిచిన సమయంలో ఒక్కసారిగా పిడుగు పిడుగు పడినట్లు క్షతగాత్రులు తెలిపారు. మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో మండలంలోని పలు గ్రామాల్లో వాగుల్లో నీరు వచ్చి చేరింది.Body:అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా Conclusion:9849594707, 8008573254
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.