ETV Bharat / state

ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా - field assiatants protest at kondapur mpdo office

14 ఏళ్లుగా పనిచేస్తున్నా గౌరవ వేతనాలు అందట్లేదని సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లు ధర్నా చేపట్టారు.

field assiatants protest at kondapur mpdo office
ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా
author img

By

Published : Mar 13, 2020, 7:44 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లు ధర్నాకు దిగారు. 14 ఏళ్లుగా పనిచేస్తున్నా వేతనాలు విషయంలో సరైన న్యాయం జరగట్లేదని ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా

ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.