సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ శివారులో ఆబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలంలోని వడ్డెపల్లి, నాగారం, మాల్కాపూర్ల నుంచి 5 ద్విచక్ర వాహనాలపై కల్లు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు లక్ష్మణ్, బాబు, వేణుగోపాల్, మల్లేష్, క్రిష్ణ, గోపాల్, సాయికుమార్, సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 286 లీటర్ల కల్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
భారీగా కల్లును స్వాధీనం చేసుకున్న ఆబ్కారీ అధికారులు - ఆబ్కారీ అధికారులు
లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు రవాణా చేస్తున్న 8 మంది వ్యక్తులను ఆబ్కారీ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
![భారీగా కల్లును స్వాధీనం చేసుకున్న ఆబ్కారీ అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్న అబ్కారీ పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7054280-1060-7054280-1588582628466.jpg?imwidth=3840)
8 మందిని అదుపులోకి తీసుకున్న అబ్కారీ పోలీసులు