ETV Bharat / state

ఎఫెక్ట్: 'విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఇవ్వండి' - etv bharat story effect in patancheru inter college

తమకు హాల్‌టికెట్లు ఇవ్వట్లేదని పటాన్‌చెరు పీఎస్‌ ఇంటర్ విద్యార్థులు ఫిర్యాదు చేసిన ఘటనపై ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనానికి జిల్లా విద్యాధికారి కిషన్‌ స్పందించారు. కళాశాలను పరిశీలించి.. విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఇవ్వాలని ఆదేశించారు.

etv bharat story effect in patancheru inter college
ఎఫెక్ట్: 'విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఇవ్వండి'
author img

By

Published : Mar 3, 2020, 5:42 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శ్రీ వేద జూనియర్ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థులు హాల్‌టికెట్ ఇవ్వట్లేదంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఈటీవీభారత్‌లో వచ్చిన కథనానికి సంగారెడ్డి జిల్లా విద్యాధికారి స్పందించి కళాశాలను పరిశీలించారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరికీ పెండింగ్ లేకుండా... అందరికీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైనా హాల్‌టికెట్ అందకపోతే.. ఆన్‌లైన్‌ హాల్‌టికెట్‌ తీసుకొచ్చినా అది చెల్లుతుందని తెలిపారు. విద్యార్థులంతా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.

ఎఫెక్ట్: 'విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఇవ్వండి'

ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

For All Latest Updates

TAGGED:

respond
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.