ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ ఎన్నికల పర్యవేక్షకులు వాకాటి కరుణ సంగారెడ్డి ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా పాలనాధికారి హనుమంతరావు, సంయుక్త కలెక్టర్ నిఖిలాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: చివరి రోజు... నేతల్లో హుషార్!
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి - ఉమ్మడి మెదక్ జిల్లా
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జేసీ నిఖిలాతో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షకులు వాకాటి కరుణ భేటీ అయ్యారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి
ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ ఎన్నికల పర్యవేక్షకులు వాకాటి కరుణ సంగారెడ్డి ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా పాలనాధికారి హనుమంతరావు, సంయుక్త కలెక్టర్ నిఖిలాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: చివరి రోజు... నేతల్లో హుషార్!
Intro:tg_srd_57_24_observer_checking_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులు పెద్ద ఎత్తున తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పి ఎన్నికల పర్యవేక్షకులు వాకాటి కరుణ సంగారెడ్డి ఎంపిడివో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జడ్పి ఎన్నికల కోసం చేపట్టిన చర్యలను గూర్చి ఎంపిడివో జయలక్ష్మీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులతో చర్చించి... జిల్లా పాలనాధికారి హనుమంతరావు, జేసీ నిఖిలా తో ప్రత్యేకంగా సమావేశమై.. జిల్లాలో ఏర్పాట్లపై సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Body:విజువల్
Conclusion:సంగారెడ్డి

Last Updated : Apr 24, 2019, 7:55 PM IST