ETV Bharat / state

'దివ్యాంగులకు రెండు పడక గదుల్లో 5 శాతం కేటాయించాలి' - 5 శాతం కేటాయించాలి

దివ్యాంగులకు రెండు పడక గదుల్లో 5 శాతం కేటాయించాలని డిమాండ్​ చేస్తూ...సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు తహసీల్దారు కార్యాలయం ఎదుట దివ్యాంగులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కారించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

divyang
author img

By

Published : Jul 16, 2019, 5:36 PM IST

దివ్యాంగుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు తహసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దివ్యాంగులకు రెండు పడక గదుల్లో ఐదు శాతం కేటాయించాలని దివ్యాంగుల సంఘ నేత రవి కుమార్​ డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తక్షణమే 2016 చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే 30 కేజీల బియ్యంతో కూడిన రేషన్ కార్డు ఇవ్వాలన్నారు.

'దివ్యాంగులకు రెండు పడక గదుల్లో 5 శాతం కేటాయించాలి'

ఇవీ చూడండి:రాష్ట్రంలో అలముకుంటున్న కరవు ఛాయలు

Intro:hyd_tg_43_16_divyagula_dharna_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:దివ్యాంగుల సమస్యలను వెంటనే ప్రభుత్వం చేర్చాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు
వికలాంగులకు రెండు పడక గదుల్లో ఐదు శాతం నిధులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు 2016 వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయాలని దీన్ని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు అలాగే 30 కేజీల బియ్యంతో కూడిన రేషన్ కార్డు ఇవ్వాలన్నారు వికలాంగుల హక్కుల చట్టం అమలు చేస్తే మరిన్ని సౌకర్యాలు అందరి అవకాశం ఉందని ఆయన తెలిపారు ఎం పీ ఆర్ డి జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈ అందరు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు

Conclusion:బైట్ రవికుమార్ దివ్యాంగుల సంఘం నాయకులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.