ETV Bharat / state

కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ: లక్ష్మణ్ - లక్ష్మణ్

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ: లక్ష్మణ్
author img

By

Published : Aug 12, 2019, 12:54 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో భాజపా సభ్యత్వ నమోదులో భాగంగా నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలంగాణలో భాజపాకు వస్తోన్న ప్రజాదరణ చూసి తెరాస, కాంగ్రెస్​ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. భాజపాను లక్ష్యంగా చేసుకొని ఆ రెండు పార్టీలు విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెరాస పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని.. రాహుల్ ఆధ్వర్యంలో ఆ పార్టీ చతికిలబడి పోయి, గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ సోనియా బాధ్యతలు చేపట్టారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ: లక్ష్మణ్

ఇవీ చూడండి: ప్రకృతి ఒడిలో.... బొగత జలపాతం చూడతరమా!

Intro:hyd_tg_37_11_bjp_lakshman_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చతికిలబడి పోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ సోనియా బాధ్యతలు చేపట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఆశీష్ గౌడ్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుతం చూపించేది ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా ముందుందని ఆయన అన్నారు అధికార పార్టీకి ధీటైంది భాజపా ఒక్కటేనని ప్రజాదరణ వస్తుంటే తెరాస కాంగ్రెసు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు భాజపాను లక్ష్యంగా చేసుకుని రెండు పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు తెరాస పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయాయని పార్లమెంట్ ఎన్నికల్లో 9 కే పరిమితం చేశారని దుయ్యబట్టారు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆ పార్టీ మునిగిపోతున్న పడవ అని తెలిపారు తెరాస మజ్లిస్ పార్టీలను సంకలో పెట్టుకొని పరమత సహనం గురించి కేటీఆర్ మాట్లాడటంపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు

Conclusion:బైట్ లక్ష్మణ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.