ETV Bharat / state

'ప్రభుత్వం తరపున కలెక్టర్ రంజాన్ విందు' - hanmantha rao

రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ప్రభుత్వం తరపున సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ హన్మంతరావు విందు ఇచ్చారు.

రంజాన్ పవిత్ర మాసంలో ప్రజా సంక్షేమం కోసమే ప్రార్థనలు : కలెక్టర్
author img

By

Published : May 30, 2019, 11:19 PM IST

ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరపున ఇఫ్తారు విందు ఇచ్చారు. అనంతరం పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. రంజాన్ పవిత్ర మాసంలో అందరూ ప్రజా సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తారని హన్మంతరావు స్పష్టం చేశారు.

ముస్లింలకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ రంజాన్ విందు

ఇవీ చూడండి : ఈ 'మల్లేశం' ... అందరికీ ఆదర్శం

ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరపున ఇఫ్తారు విందు ఇచ్చారు. అనంతరం పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. రంజాన్ పవిత్ర మాసంలో అందరూ ప్రజా సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తారని హన్మంతరావు స్పష్టం చేశారు.

ముస్లింలకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ రంజాన్ విందు

ఇవీ చూడండి : ఈ 'మల్లేశం' ... అందరికీ ఆదర్శం

Intro:Tg_wgl_01_09_govt_hospital_paisa_vasool_pkg_bytes_c5


Body:ప్రతి పని కో రేటు..... ఇవ్వకుంటే ఇబ్బందులు. ప్రసవం నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు ప్రతి చోట పైసా వసూల్. ఇది వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి లో పరిస్థితి. తెలంగాణ సర్కార్ కోట్లాది రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వంపై ప్రత్యేక దృష్టిసారించింది .అయితే ప్రభుత్వ ఆసుపత్రి లో ని పారిశుద్ధ్య, భద్రత సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో సర్కారు దవాఖానకు వచ్చే పేద గర్భిణీలు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి సిబ్బంది అడుగడుగునా పైసలు వసూలు చేస్తూ పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.....LOOK
V.O.1: వరంగల్ ఉమ్మడి జిల్లా లతోపాటు పొరుగు జిల్లాలకు చెందిన గర్భిణీలకు హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తారని నమ్మకం ఉంది .నిత్యం రోజు కూడాఓ పి కి 200 మంది పైగా గర్భిణీలు వస్తుంటారు. అదేవిధంగా రోజు 25 పైగా ప్రసవాలు జరుగుతున్నాయి .ఒక వైపు వైద్యులు రికార్డు స్థాయిలో ప్రసవాలు చేస్తూ ప్రశంసలు పొందుతుంటే మరోవైపు పారిశుద్ధ్య , సెక్యూరిటీ సిబ్బంది , ఆపరేషన్ థియేటర్లో పనిచేసే 4వ తరగతి ఉద్యోగులు కాన్పు కోసం వచ్చిన పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఆస్పత్రికి అపఖ్యాతి తీసుకొస్తున్నారు. ప్రసవం కోసం అడ్మిట్ అయినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు కిందిస్థాయి సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే ఇబ్బందులు పెడుతున్నారు. ఫలితంగా పేద ప్రజలు వారు అడిగినంత డబ్బులు ఇస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన పిల్లలకు కుటుంబాల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటే...పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి......బైట్స్
బాధితులు.
V.O.2: ఆపరేషన్ థియేటర్ కు వచ్చిన సహాయకులు శిశువును తాకాలంటే అక్కడున్న వారికి 500 రూపాయలు సమర్పించాల్సిందే. పుట్టిన పసికందును శుభ్రం చేసి వైద్య పరీక్షల అనంతరం వైద్యుల వద్దకు తీసుకెళ్లాలంటే అక్కడ ఉన్న సిబ్బందికి డబ్బు ఇవ్వాల్సిందే. ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకు తీసుకెళ్లాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే ....స్టేచర్ బైక్ కి బాయ్ కి వార్డు విధులు నిర్వహించే పారిశుద్ధ్య సిబ్బందికి డిశ్చార్జి అయ్యే వరకు మూడు వేల నుంచి 5వేల వరకు ఇవ్వాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఆడపిల్ల పుడితే ఒక రేటు మగ పిల్లలు పుడితే ఇంకో రేటు . ఇది ఆసుపత్రి లో పనిచేస్తున్న సిబ్బంది తీసుకుంటున్న నిర్వాకం......బైట్స్
బాధితులు
END: ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో లో జరుగుతున్న అక్రమాలను పైసా వసూల్ అను పెట్టాలని పేద ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు


Conclusion:govt hospital paisa vasool
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.