శాస్త్ర సాంకేతిక అంశాలపై సామాన్యులకూ ఆసక్తి కలిగేలా... పరిశోధన అంశాలను వర్ణచిత్రాలుగా ప్రదర్శించే పోటీని ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించారు. సైఆర్ట్ పేరుతో దేశంలోనే మొట్టమొదటిసారిగా వినూత్న ప్రదర్శన ఏర్పాటు చేశారు. సంవత్సర కాలంగా చేసిన పరిశోదనలు, సాధించిన విజయాలు వివిధ సంస్థల నుంచి వచ్చిన పరిశోధకులకు వివరించారు. అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేయడానికి ఫేస్‌బుక్‌తో పాటు సదస్సులో పాల్గొన్న వారితో ఓటింగ్ నిర్వహించారు.
ఐఐటీ హైదరాబాద్‌లో కార్బన్ ల్యాబ్ డే - carbon lab day
హైదరాబాద్ ఐఐటీలో కార్బన్ ల్యాబ్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సై ఆర్ట్ పేరుతో దేశంలోనే మొట్టమొదటిసారిగా వినూత్న ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఐఐటీ హైదరాబాద్‌లో కార్బన్ ల్యాబ్ డే
శాస్త్ర సాంకేతిక అంశాలపై సామాన్యులకూ ఆసక్తి కలిగేలా... పరిశోధన అంశాలను వర్ణచిత్రాలుగా ప్రదర్శించే పోటీని ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించారు. సైఆర్ట్ పేరుతో దేశంలోనే మొట్టమొదటిసారిగా వినూత్న ప్రదర్శన ఏర్పాటు చేశారు. సంవత్సర కాలంగా చేసిన పరిశోదనలు, సాధించిన విజయాలు వివిధ సంస్థల నుంచి వచ్చిన పరిశోధకులకు వివరించారు. అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేయడానికి ఫేస్‌బుక్‌తో పాటు సదస్సులో పాల్గొన్న వారితో ఓటింగ్ నిర్వహించారు.
sample description