ETV Bharat / state

అతివేగంతో నలుగురు విద్యార్థులను ఢీకొట్టిన కారు - car hits students at sangareddy

పాఠశాలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులను అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన పటాన్​చెరులో చోటు చేసుకుంది.

అతివేగంతో నలుగురు విద్యార్థులను ఢీకొట్టిన కారు
author img

By

Published : Oct 24, 2019, 4:34 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎంజీరోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు నలుగురు విద్యార్థులును ఢీకొట్టి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయలయ్యాయి. అక్బర్, అఫ్జల్, సాదియా బేగం, అయోషాలను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.

అతివేగంతో నలుగురు విద్యార్థులను ఢీకొట్టిన కారు

ఇవీ చూడండి: అక్కడ ఉండాల్సిన వాళ్లు ఎక్కడికెళ్లారు..?

Intro:hyd_tg_09_24_car_dee_3students_injure_av_TS10056
Lsnraju:9394450162

Body:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మహాత్మాగాంధీ రహదారిలో కారు బీభత్సం సృష్టించింది ముగ్గురు విద్యార్థుల ఢీకొని దుకాణ సముదాయం లోకి దూసుకెళ్లింది
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం మహాత్మాగాంధీ రహదారిలో ఆల్-మదీనా పాఠశాలకు వెళుతున్న ముగ్గురు విద్యార్థులను అతి వేగంగా వచ్చిన కారు ఢీకొని పక్కనే ఉన్న దుకాణం సముద్రంలోకి దూసుకుపోయింది అక్బర్ అఫ్జల్ సాదియా బేగం హాయ్ ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో వినపడని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రి ఆవరణ పిల్లల రోదనలతో నిండిపోయింది

Conclusion:పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.