సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంతిరెడ్డి అనిల్ రెడ్డిపై భాజాపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఆయన తన బాధ్యతను మరచిపోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ శివరాం, ఛైర్మన్ రోజారాణిలకు వినతి పత్రం అందించారు.
ఇవీ చూడండి: 'శీతకాలంలో ఫ్లూతో కలిసి కరోనా ముప్పేట దాడి!'