రైతుల సమస్యలను పరిష్కారం చేయడం కోసం సంగారెడ్డి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా భూవాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, అటవీ, సర్వే ల్యాండ్ రికార్డుల అధికారులు వేదికగా ఉండే ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని కలెక్టర్ అన్నారు. పట్టా పాసు పుస్తకాలను కర్షకులకు పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు.
రైతుల కోసం భూవాణి కార్యక్రమం - bhuvani_program
సంగారెడ్డి జిల్లా కల్హేర్లో రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం కలెక్టర్ హనుమంతరావు ప్రతిష్ఠాత్మకంగా భూవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
భూవాణి కార్యక్రమం
రైతుల సమస్యలను పరిష్కారం చేయడం కోసం సంగారెడ్డి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా భూవాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, అటవీ, సర్వే ల్యాండ్ రికార్డుల అధికారులు వేదికగా ఉండే ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని కలెక్టర్ అన్నారు. పట్టా పాసు పుస్తకాలను కర్షకులకు పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు.
Intro:TG_SRD_37_30_bhuvani_collector_g6
రైతుల సమస్యలను వారి వద్దనే పరిష్కారం చేయడం కోసం సంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భూవాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఆయన జిల్లాలోని కల్హేర్ లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవిన్యూ, వ్యవసాయ, అటవీ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు వేదికగా ఉండే ఈ కార్యక్రమంలో రైతులు వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. గ్రామాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. అదే విధంగా పరిష్కారం అయినటు వంటి సమస్యల పట్టా పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం రైతులు చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జేసీ నిఖిల, తదితర అధికారులు పాల్గొన్నారు.
Body:TG_SRD_37_30_bhuvani_collector_g6
Conclusion:9440880861
kit no. 742