సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భెల్ బస్ డిపోని మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరావు తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితిని డిపో డీఎం సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకునేందుకు ఎటువంటి ఆదేశాలు లేకపోవడం వల్ల డిపోల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతాచర్యలను తీసుకున్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ, ప్రజారవాణాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష