ETV Bharat / state

బేతాళ స్వామి జాతరలో బండ్ల ఊరేగింపు

author img

By

Published : Apr 24, 2019, 8:30 PM IST

అల్లదుర్గంలో బేతాళ స్వామి జాతర ఉత్సవాల్లో బండ్ల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.

బండ్ల ఊరేగింపు

సంగారెడ్డి జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలో బేతాళ స్వామి జాతర ఉత్సవాల్లో బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

బండ్ల ఊరేగింపు

ఇవీ చూడండి: దేవరకద్రలో ఘనంగా పసుపు ఉత్సవం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.