ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెరాసదే విజయంః పాటిల్ - undefined

రానున్న స్థానిక సమరానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేస్తోంది తెరాస. ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్నీ స్థానాల్లో గెలుపు ఖాయమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.​

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెరాసదే విజయంః పాటిల్
author img

By

Published : Apr 19, 2019, 8:21 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెరాసదే విజయంః పాటిల్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస అఖండ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నారాయణ్ ఖేడ్​లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ఎవరు ఎన్ని విష ప్రచారాలు చేసినా కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు పాటిల్. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగిందని చెప్పుకొచ్చారు. సమావేశానికి ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

ఇవీ చూడండి:

ఎస్సై పరీక్షలకు నిమిషం నిబంధన

Tg_srd_38_19_trs_meeting.mp4 పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో trs పార్టీ విజయం తథ్యమని జహీరాబాద్ ఎంపీ బీ బీ పాటిల్, నారాయణఖేడ్ mla భూపాల్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఖేడ్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుపుకు అందరు కృషి చేయాలన్నారు.

For All Latest Updates

TAGGED:

bb patil
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.