ETV Bharat / state

ఆటో యూనియన్​ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే - chepyala circle

సిద్దిపేట జిల్లా చెప్యాలలో  ఆటో యూనియన్​ భవనాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి ప్రారంభించారు.

ఆటో యూనియన్​ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Aug 21, 2019, 2:08 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల కూడలి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద ఆటో యూనియన్​ భవనాన్ని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. అనంతంరం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్​ విగ్రహానికి భూమిపూజ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు యూనియన్ భవనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో ఆటోల సేవలు చాలా అవసరమన్నారు.

ఆటో యూనియన్​ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి: అయ్యో..! ఎలుగుబంటి బావిలో పడింది...

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.