ETV Bharat / state

జిన్నారంలో తెరాస, కాంగ్రెస్ వర్గీయుల​ మధ్య వాగ్వాదం

గడువు ముగిశాక కో ఆప్షన్​ సభ్యుల ఎంపిక కోసం నామినేషన్​ దాఖలు చేయడం వల్ల సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో కాంగ్రెస్​, తెరాస వర్గీయుల మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది.

author img

By

Published : Jun 7, 2019, 12:07 PM IST

కో ఆప్షన్​ సభ్యుల ఎంపికలో తెరాస, కాంగ్రెస్​ మధ్య వాగ్వాదం
కో ఆప్షన్​ సభ్యుల ఎంపికలో తెరాస, కాంగ్రెస్​ మధ్య వాగ్వాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కోఆప్షన్​ సభ్యుల ఎంపికలో వాగ్వాదం చోటు చేసుకుంది. తెరాస తరఫున శివానగర్​కు చెందిన ఇతిహాస్​ నామినేషన్​ దాఖలు చేశారు. కాంగ్రెస్​ తరఫున కాజిపల్లికి చెందిన మహ్మద్​ రావూఫ్​ గడువు ముగిశాక నామినేషన్​ దాఖలు చేయడం వల్ల తెరాస వర్గీయులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్​, తెరాస వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై నిర్ణయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : కొన్నిచోట్ల ఉద్రిక్తం.. మరికొన్ని చోట్ల వాయిదా..

Intro:hyd_tg_17_07_jinnarm_vivada_av_C10
Lsnraju:
యాంకర్:
నోట్: విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా వచ్చాయి గమనించగలరు

Body:కో ఆప్షన్ సభ్యులు ఎంపిక కోసం 10 గంటల వరకు సమయం ఉండటంతో 10 గంటల సమయానికి కాంగ్రెస్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రావు నామినేషన్ దాఖలు చేయడంతో వివాదం చోటు చేసుకుంది

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కో ఆప్షన్ సభ్యులు ఎంపిక వాగ్వాదం చోటు చేసుకుంది తెరాస తరఫున కో ఆప్షన్ సభ్యులుగా శివానగర్ కు చెందిన ఇతిహాస్ నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ తరపున కాజిపల్లి చెందిన మహమ్మద్ రావూఫ్ 10 గంటలకు నామినేషన్ దాఖలు చేసారు. గడువు ముగిశాక దాఖలు చేసిన నామినేషన్ చెల్లదని తెరాస వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో తెరాస కాంగ్రెస్ వర్గీయులు మధ్య వివాదం చోటు చేసుకుంది అయితే దీనిపై నిర్ణయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామని ఏదైనా 12 గంటలకు తెలియజేస్తామని అని అధికారులు తెలుపుతున్నారు

Conclusion:ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.