ETV Bharat / state

30 వేల ఇళ్లు అందించాం: ప్రశాంత్​ రెడ్డి

రాష్ట్రంలో 30 వేల రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

ప్రశాంత్​ రెడ్డి
author img

By

Published : Aug 31, 2019, 3:43 AM IST

రాష్ట్రంలో 2 లక్షల 30 వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్​లో లక్ష, మిగతా ప్రాంతాల్లో లక్ష 30 వేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు... ఇప్పటి వరకు 30 వేల రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నామన్నారు. ఇళ్లు లేని పేదవారందరికి ఇళ్లను అందించే వరకు ఈ పథకం కొనసాగుతుందంటున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

30 వేల ఇళ్లు అందించాం: ప్రశాంత్​ రెడ్డి

ఇదీ చదవండి...సెప్టెంబర్ 6 నుంచి 30 రోజుల కార్యాచరణ: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో 2 లక్షల 30 వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్​లో లక్ష, మిగతా ప్రాంతాల్లో లక్ష 30 వేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు... ఇప్పటి వరకు 30 వేల రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నామన్నారు. ఇళ్లు లేని పేదవారందరికి ఇళ్లను అందించే వరకు ఈ పథకం కొనసాగుతుందంటున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

30 వేల ఇళ్లు అందించాం: ప్రశాంత్​ రెడ్డి

ఇదీ చదవండి...సెప్టెంబర్ 6 నుంచి 30 రోజుల కార్యాచరణ: సీఎం కేసీఆర్

Intro:TG_KRN_551_30_GATLU_ETTIVETHA_AVB_TS10084
REPORTER: TIRUPATI
PLACE:MANAKONDUR CONSTANCY
MOBILE NUMBER:8297208099
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూర్ వద్ద మద్య మానేరు గేేట్లను ఎత్తుకున్నారని సమాచారం మేరకు గ్రామస్తులు ధర్నాకు దిగారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించే వరకు గేట్లు ఎత్తే ప్రసక్తేలేదని ఆందోళన చేశారు. సాయంత్రం వరకు గత పరిస్థితులు చోటుచేసుకున్నాయి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో డ్యాం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మద్య మానేరు నుంచి దిగువనున్న లోయర్ దిగువ మానేరు జలాశయానికి 6 గేట్ల ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఎస్సి శ్రీకాంత్ వెల్లడించారు. తెల్లవారుజామున నీటి ప్రవాహాన్ని పెంచుతూ 10 వేల క్యూసెక్కుల రీచ్ పాయింట్ కు చేరుతుందని స్పష్టం చేశారు. గేట్లను ఎత్తే ముందు సైరన్ మోగించి స్థానికులను అప్రమత్తం చేశారు. మిడ్ మానేరు ప్రస్తుత నీటి మట్టం 15 టిఎంసిలు.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 25.873 టిఎంసిలు. మిడ్ మానేరు కు కొనసాగుతున్న పది వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 10 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో... ఉంటుందని అదికారులు తెలిపారు.Body:TG_KRN_551_30_GATLU_ETTIVETHA_AVB_TS10084
REPORTER: TIRUPATI
PLACE:MANAKONDUR CONSTANCY
MOBILE NUMBER:8297208099
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూర్ వద్ద మద్య మానేరు గేేట్లను ఎత్తుకున్నారని సమాచారం మేరకు గ్రామస్తులు ధర్నాకు దిగారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించే వరకు గేట్లు ఎత్తే ప్రసక్తేలేదని ఆందోళన చేశారు. సాయంత్రం వరకు గత పరిస్థితులు చోటుచేసుకున్నాయి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో డ్యాం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మద్య మానేరు నుంచి దిగువనున్న లోయర్ దిగువ మానేరు జలాశయానికి 6 గేట్ల ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఎస్సి శ్రీకాంత్ వెల్లడించారు. తెల్లవారుజామున నీటి ప్రవాహాన్ని పెంచుతూ 10 వేల క్యూసెక్కుల రీచ్ పాయింట్ కు చేరుతుందని స్పష్టం చేశారు. గేట్లను ఎత్తే ముందు సైరన్ మోగించి స్థానికులను అప్రమత్తం చేశారు. మిడ్ మానేరు ప్రస్తుత నీటి మట్టం 15 టిఎంసిలు.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 25.873 టిఎంసిలు. మిడ్ మానేరు కు కొనసాగుతున్న పది వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 10 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో... ఉంటుందని అదికారులు తెలిపారు.Conclusion:TG_KRN_551_30_GATLU_ETTIVETHA_AVB_TS10084
REPORTER: TIRUPATI
PLACE:MANAKONDUR CONSTANCY
MOBILE NUMBER:8297208099
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూర్ వద్ద మద్య మానేరు గేేట్లను ఎత్తుకున్నారని సమాచారం మేరకు గ్రామస్తులు ధర్నాకు దిగారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించే వరకు గేట్లు ఎత్తే ప్రసక్తేలేదని ఆందోళన చేశారు. సాయంత్రం వరకు గత పరిస్థితులు చోటుచేసుకున్నాయి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో డ్యాం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మద్య మానేరు నుంచి దిగువనున్న లోయర్ దిగువ మానేరు జలాశయానికి 6 గేట్ల ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఎస్సి శ్రీకాంత్ వెల్లడించారు. తెల్లవారుజామున నీటి ప్రవాహాన్ని పెంచుతూ 10 వేల క్యూసెక్కుల రీచ్ పాయింట్ కు చేరుతుందని స్పష్టం చేశారు. గేట్లను ఎత్తే ముందు సైరన్ మోగించి స్థానికులను అప్రమత్తం చేశారు. మిడ్ మానేరు ప్రస్తుత నీటి మట్టం 15 టిఎంసిలు.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 25.873 టిఎంసిలు. మిడ్ మానేరు కు కొనసాగుతున్న పది వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 10 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో... ఉంటుందని అదికారులు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.