ETV Bharat / state

'జరిమానాలు వేయబోం..హెల్మెట్​ కొనిపించి మీకు పెడతాం'

హెల్మెట్ లేదా.. అయితే మేమే మీ డబ్బుతో కొనిపెడతామని అంటున్నారు రాచకొండ పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారుల అదేశాల మేరకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

'జరిమానాలు వేయబోం..హెల్మెట్​ కొనిపించి మీకు పెడతాం'
author img

By

Published : Sep 15, 2019, 11:35 PM IST

జరిమానాలు మేం వసూలు చేయబోం. మీతో మేమే శిరస్త్రాణం కొనిపించి మీకు పెడతాం అనే నినాదంతో రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్​లో భాగంగా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను గుర్తించి జరిమానా విధించకుండా వారే స్వయంగా శిరస్త్రాణం పెట్టారు. డ్రైవింగ్ లైసెన్సు లేని వారికి స్లాట్ బుక్ చేస్తున్నామని తెలిపారు.

'జరిమానాలు వేయబోం..హెల్మెట్​ కొనిపించి మీకు పెడతాం'

ఇదీ చూడండి :బోటు మునిగింది.. పరిమితికి మించిన ప్రయాణికుల వల్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.