ETV Bharat / state

కొత్తూరులో మధ్యాహ్నం 1 వరకు 65.05 శాతం పోలింగ్ - telangana latest news

కొత్తూరులో పుర పోలింగ్​ కొనసాగుతోంది. 12 వార్డులకు జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొవిడ్​ నిబంధనలు అమలయ్యేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొత్తూరులో మధ్యాహ్నం 1 వరకు 65.05 శాతం పోలింగ్ నమోదైంది.

voting process is Ongoing in Kothur rangareddy telangana
కొత్తూరులో మధ్యాహ్నం 1 వరకు 65.05 శాతం పోలింగ్
author img

By

Published : Apr 30, 2021, 10:23 AM IST

Updated : Apr 30, 2021, 2:17 PM IST

రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలికలో ప్రశాంతంగా ఓటింగ్​ జరుగుతోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. 12 వార్డులకు జరిగే ఎన్నికల్లో 8,136 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 12 వార్డులకుగానూ 47 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కొత్తూరులో మధ్యాహ్నం 1 వరకు 65.05 శాతం ఓటింగ్​ రికార్డైంది.

అలంపూర్ మున్సిపాలిటీలో 5వ వార్డుకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నామపత్రం దాఖలు చేసిన ఏకైక అభ్యర్థి ఎరుకలి లక్ష్మీదేవమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి : గ్రామాల్లో స్వీయ నిర్బంధం... పట్టణాల్లో ఆంక్షలు

Last Updated : Apr 30, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.